లోహాలతో నిండిన ఓ ఆస్టరాయిడ్‌పై పరిశోధనలు చేసేందుకు నాసా సన్నాహాలు చేస్తున్నది. ఈనెల 12 సైక్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించేందుకు నాసా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
న్యూయార్క్, జూన్ 21: సౌరకుటుంబంలో అత్యంత విలువైన గ్రహశకలాల్లో ఒకటిగా భావిస్తున్న ‘16 సైకీ’ ఆస్టరాయిడ్ అంచనా వేసినంత విలువైనది కాదని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ గ్రహశకలం ఇనుము, నికెల్, బంగారం వంటి లోహాలత