కోట్లు కురిపించే గ్రహశకలం కాదు.. ఉత్తదే!

న్యూయార్క్, జూన్ 21: సౌరకుటుంబంలో అత్యంత విలువైన గ్రహశకలాల్లో ఒకటిగా భావిస్తున్న ‘16 సైకీ’ ఆస్టరాయిడ్ అంచనా వేసినంత విలువైనది కాదని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ గ్రహశకలం ఇనుము, నికెల్, బంగారం వంటి లోహాలతో 95 శాతం వరకు నిండి ఉన్నదని గతంలో భావించారు. దీని విలువ దాదాపు 10,00,000 లక్షల కోట్ల డాలర్లకు సమానమని అంచనా వేశారు. అయితే, యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనల్లో ‘16 సైకీ’ గ్రహశకలంపై విలువైన లోహాలేమీలేవని గుర్తించారు. ఆస్టరాయిడ్‌లో 35 శాతం భాగం ఖాళీగానే ఉన్నట్టు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

