12 Die After Heavy Fever | నలుగురు పిల్లలతో సహా 12 మంది తీవ్ర జ్వరం వల్ల మరణించారు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతున్నదని రోగులు వాపోయారు. అయితే రోగం ఏమిటన్నది డాక్టర్లు సైతం గుర్తించలేకపోతున్నట్లు ఆ గ్రామస్తులు ఆ
లక్నో: ఉత్తరప్రదేశ్‌ను వైరల్ రోగాలు వణికిస్తున్నాయి. కాన్పూర్ జిల్లాలోని కుర్సౌలి గ్రామంలో వైరల్ రోగాలతో 12 మంది మరణించారు. అయితే వీరందరికీ డెంగ్యూ నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని సీనియర్ వైద్య అధిక�