జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవతరణ ఉత్సవాలకు రావాలని కోరుతూ ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్క రామయ్యను సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానించారు.
రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకొనేందుకు గ్రేటర్ ముస్తాబైంది. నేటి నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.