దశాబ్ది.. మిన్నంటేలా
రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకొనేందుకు గ్రేటర్ ముస్తాబైంది. నేటి నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
- పదో అవతరణ ఉత్సవాలకు ముస్తా బైన గ్రేటర్
- 22వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు .. నేడు పలు చోట్ల పతాకావిష్కరణ
రాష్ట్ర పదో అవతరణ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకొనేందుకు గ్రేటర్ ముస్తాబైంది. నేటి నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఉత్సవాల్లో భాగంగా విశ్వనగరంగా హైదరాబాద్‌ను రూపుదిద్దేందుకు ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలు, ప్రతి రంగం విజయాలన్నీ ప్రతిబింబించేలా వేడుకలు జరుగనున్నాయి. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలిరోజు శుక్రవారం నగరవ్యాప్తంగా జాతీయ జెండాల ఆవిష్కరణ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. – సిటీబ్యూరో, జూన్ 1(నమస్తేతెలంగాణ)
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

