దూర విద్య| రాష్ట్రంలో దూర విద్యావిధానంలో పదో తరగతి, ఇంటర్ దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. రూ.50 ఆలస్య రుసుముతో ఈ నెల 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు | రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్లో బోర్డు స్వల్ప సవరణలు చేసింది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలతో కూడిన డేట్షీట్ను శుక్రవారం విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ, 12వ �