సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు


న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్లో బోర్డు స్వల్ప సవరణలు చేసింది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలతో కూడిన డేట్‌షీట్‌ను శుక్రవారం విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించి ముందుగా ఫిబ్రవరి 2న షెడ్యూల్‌ను విడుదలచేసింది. తాజాగా ఆ షెడ్యూల్లో స్వల్ప సవరణలు చేసింది. సవరించిన షెడ్యూల్‌ను విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని సీబీఎస్ఈ తెలిపింది.
ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 15వ తేదీన జరుగాల్సిన 10వ తరగతి సైన్స్ పరీక్ష మే 21వ తేదీకి వాయిదాపడింది. మే 21న జరుగాల్సిన మాథ్స్ పరీక్షను జూన్ 2కు వాయిదా వేశారు. అదేవిధంగా 12వ తరగతి సంబంధించి సైన్స్ స్ట్రీమ్‌లో మే 13న జరుగాల్సిన ఫిజిక్స్ పరీక్ష జూన్ 8కి వాయిదా పడింది. ఇక మ్యాథమాటిక్స్, అప్లయిడ్ మ్యాథమాటిక్స్ పరీక్షలు మే 31న జరుగనున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

