రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడి వద్ద లభించిన బంగారం, నగదునును క్షతగాత్రుని కుటుంబీకులకు అప్పగించి 108 సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు.కీసర మండల కేంద్రంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆ
హైదరాబాద్కు చెందిన ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్(జీవీకే)కు ఏషియన్ కొ విడ్ వారియర్ అవార్డు దక్కింది. కొవిడ్ సమయంలో 108 సిబ్బంది అందించిన అత్యవసర సేవలకు ఈ అవార్డు వచ్చిం ది.