ఈఎంఆర్‌ఐకు ఏషియన్
హైదరాబాద్‌కు చెందిన ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్(జీవీకే)కు ఏషియన్ కొ విడ్ వారియర్ అవార్డు దక్కింది. కొవిడ్ సమయంలో 108 సిబ్బంది అందించిన అత్యవసర సేవలకు ఈ అవార్డు వచ్చిం ది.
- కొవిడ్ వారియర్ అవార్డు
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్(జీవీకే)కు ఏషియన్ కొ విడ్ వారియర్ అవార్డు దక్కింది. కొవిడ్ సమయంలో 108 సిబ్బంది అందించిన అత్యవసర సేవలకు ఈ అవార్డు వచ్చిం ది. గురువారం జపాన్‌లోని టోక్లోలో జరిగిన 6వ ఈఎమ్ఎస్ (అత్యవసర వైద్య సేవలు) అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందజేశారు.
కొవిడ్ అత్యవసర వేళలో రాష్ట్రవ్యాప్తంగా 25.3 లక్షల మందికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సహాయంతో వైద్యసేవలు అందించినట్టు నిర్వాహకులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

