విమానంలో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలం. రైల్లో అయితే 100 కిలోమీటర్లే ఎక్కువ. అయితే, చైనాలో త్వరలో అందుబాటులోకి రానున్న వినూత్న రైళ్లు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవట.
ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా వెయ్యి కిలోమీటర్ల వరకు దూసుకెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్థ కొత్త బ్యాటరీని అభివృద్ధిపరిచింది. కాంటెంపరరీ అంపెరెక్స్ టెక్నాలజీ అనే సంస్థ సెల్ టు ప్యాక్ (సీట�