Arshdeep Singh | ఆసియా కప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఒక వికెట్‌ను పడగొట్టి అంతర్జాతీయ టీ20లో వంద వికెట్ల తీసిన భారతీయ
Sandeep Lamicchane: సందీప్ లమిచేన్ కొత్త మైలురాయి సృష్టించాడు. టీ20 క్రికెట్లో వంద వికెట్లు తీసిన రెండో బౌలర్ అయ్యాడు. ఒకప్పుడు రేప్ నిందితుడిగా ఉన్న ఆ నేపాలీ క్రికెటర్ ఇప్పుడు మేటి బౌలర్‌గా రూపొందాడు.