తమిళనాడులో సీఎం స్టాలిన్, గవర్నర్ రవి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్కు పంపగా ఆయన తిరిగి ప్రభుత్వానికి పంపారు.
సుప్రీంకోర్టు మందలించిన వారం రోజులకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి స్పందించారు. ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన పది పెండింగ్ బిల్లులను ఆయన గురువారం తిప్పి పంపారు. గవర్నర్లు బిల్లులను తొక్కి పెట్ట�