మంత్రి సత్యవతిరాథోడ్ | కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సడలింపును ప్రజలు దుర్వినియోగం చేయవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు .
మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ | కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించి తీరాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంత్రి ఐకే రెడ్డి | లాక్ డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి తెలంగాణలోని అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.