యాదాద్రిలో కొనసాగుతున్న లాక్ డౌన్
యాదాద్రి | ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో యాదాద్రిలో బుధవారం ఉదయం 10 గంటల నుంచే లాక్ డౌన్ పక్కాగా అమలవుతోంది.

యాదాద్రి భువనగిరి : ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో యాదాద్రిలో బుధవారం ఉదయం 10 గంటల నుంచే లాక్ డౌన్ పక్కాగా అమలవుతోంది. ఉదయం 5 గంటలకు నారసింహుని ఆలయాన్ని తెరచిన అర్చకులు స్వామివారి నిత్య పూజలను అంతరంగీకంగా జరిపారు. లాక్ డౌన్ దృష్ట్యా ఆలయానికి భక్తుల అనుమతిని నిరాకరించారు.
స్వామి దర్శనం, భక్తులచే జరుపబడే ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాద విక్రయాలు నిలిపివేసిన నేపథ్యంలో ఆలయ అధికారులు టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. ఈ నెల 21వ తేదీ వరకు స్వామి వారి దర్శనం అనుమతిని ఇవ్వబోమని ఆలయ ఈవో గీత తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
కరోనాతో మేడారం పూజారి భార్య మృతి
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

