క్రైం న్యూస్ | ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోపడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన జిల్లాలోని మంచాల పోలీస్టేషన్ పరిధిలోని చీదేడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
రంగారెడ్డి : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యాచారం మండలంలోని చింతపట్ల గేటు సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. నల