మంత్రి హరీశ్‌రావు | జిల్లాలోని చిన్నకోడూరు మండలం రైతుబంధు సమితి మండల కమిటీ సభ్యుడు పానుగంటి రమేశ్ తండ్రి పానుగంటి రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.
మంత్రి సత్యవతి రాథోడ్ | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల సంక్షేమానికి, భద్రతకు చేపట్టిన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూ.. వారికి అండగా నిలుస్తున్నాయి.