మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నదని, అందులో భాగంగా పాలమూరులో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | రాష్ట్రంలో పేదలు ఎవరూ వైద్యం అందక ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నడుంబిగించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.