క్రైం న్యూస్ | జిల్లాలోని ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణ (22) అనే యువకుడు ఆదివారం వేముల గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
గద్వాల| గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.