గద్వాలలో కారు, ఆటో ఢీ.. విద్యార్థి మృతి
గద్వాల| గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయిజ మండలం వెంకటాపురంలో ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టును ఢీకొన్న లారీ..
మరో ఘటనలో కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి శివార్లలో ఓ లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు హుజురాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
కన్యత్వ పరీక్షలో విఫలం.. అక్కాచెల్లెళ్లను గెంటేశారు
మరోసారి కెమెరాకు చిక్కిన ప్రేమ పక్షులు.. వైరల్గా మారిన ఫొటోలు
ఐఫోన్ పాస్కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
టీకా కొరత కేంద్రం తప్పే
లింగ పక్షపాతం చూపుతున్న ఫేస్బుక్ యాడ్స్
టీకా.. రాజు-పేద!
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

