రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
క్రైం న్యూస్ | జిల్లాలోని ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణ (22) అనే యువకుడు ఆదివారం వేముల గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు.

జోగులాంబ గద్వాల : జిల్లాలోని ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణ (22) అనే యువకుడు ఆదివారం వేముల గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ట్రాక్ పై పడుకొన్న అతన్ని గుర్తు తెలియని రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని రైల్వే పోలీస్ రామకృష్ణ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

