మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి | కొవిడ్ చికిత్స పొందుతున్న వారి దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్తూ వైద్య సిబ్బంది మనోధైర్యం కల్పించాలని డాక్టర్లు, నర్సులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
కామారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన రైతు గౌస్(45) విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. గౌస్ తన పొలానికి నీరు పారించేందుకు వెళ్లగా విద్యుదాఘా�