ఆర్జిత సేవలు | కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ఆర్జీత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు.
కేఎంసీ | వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. మొదటి సంవత్సరం వైద్యవిద్య పూర్తి చేసుకున్న 8 మంది విద్యార్ధులకు కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఖమ్మం : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కొవిడ్ వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అన్ని జిల్లాలో మొత్తం 27వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి వ్�
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1326 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్కరోజే కొవిడ్ వల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1184 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల
మహబూబ్‌నగర్ : ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని తద్వారే కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.కరోనా మహమ్మారి నివారణ�
హైదరాబాద్ : కొవిడ్-19పై పోరులో హైదరాబాద్‌కు చెందిన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి ఎంతో గొప్పదన విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం నగరంలో ఆమె కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డో�