ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లా దవాఖానకు కొవిడ్ చికిత్సకోసం వచ్చే వారికి ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని డీఎంహెచ్వో చందు నాయక్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సూచించారు.
కలెక్టర్ ఎస్. వెంకట్ రావు | ఆక్సిజన్ ను అధిక ధరలకు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు, జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.