మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం కావడానికి అధికారులు అంతా అంకితభావంతో కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
నాగర్కర్నూల్ : జిల్లాలోని తిమ్మాజీపేట మండలంలో బుధవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి పలు గ్రామాలలో దెబ్బతిన్న వరి పంటలను గురువారం మండల వ్యవసాయ అధికారి కమల్ కుమార్ పరిశీలించారు. మండల కేంద్రంతో పాటు, ప