తుంగతుర్తి : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన గడ్డం నితిన్ తండ్రి గడ్డం కృష్ణ అనారోగ్యంతో ఇటీవల మరణించగా వారి కుటుంబానికి ఆదివారం జాంబవంత యూత్ క్లబ్ సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేసి ఆ కుటుంబానికి భరోసాగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జాంబవంత యూత్ అధ్యక్షులు తడకమళ్ల సురేష్, కమిటీ సభ్యులు బొంకురి కృష్ణ, బొంకురి సైదులు, బొంకురి మధు, కొండ విజయ్, చింతకుంట్ల సురేష్, కడియం గోపి, శ్రీకాంత్, నాగరాజు, భాను ప్రకాష్, మనోజ్, సతీష్, ప్రసాద్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Nidhhi Agerwal | టాలీవుడ్లో నిధి అగర్వాల్ హవా మాములుగా లేదుగా.. అందరు స్టార్ హీరోలు ఆమె వెనకే..!
Ayatollah Ali Khamenei | ఎట్టకేలకు బాహ్యప్రపంచంలోకి ఇరాన్ సుప్రీం లీడర్
మీ ‘మాయా మహల్’ సంగతేంది?.. బీజేపీ సర్కారు తీరుపై ఆప్ విమర్శ