Suryapet
- Jan 21, 2021 , 01:42:17
VIDEOS
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : జడ్పీ సీఈఓ

చిలుకూరు/చింతలపాలెం, జనవరి 20 : గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జడ్పీ సీఈఓ విజయలక్ష్మి సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అలాగే చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో అభివృద్ధి పనులను ఎంపీడీఓ గ్యామానాయక్ పరిశీలించారు. సమావేశంలో డీఎల్పీఓ శ్రీరాములు, ఎంపీడీఓ ఈదయ్య, ఎంపీఓ యర్రయ్య, మండల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కమల్‌ను కలుసుకున్న శృతి.. వైరలైన ఫొటోలు
- ఎగుమతుల్లో మారుతి మరో మైల్స్టోన్.. అదేంటంటే..
- తొలితరం ఉద్యమకారుడికి మంత్రి ఈటల, ఎమ్మెల్సీ కవిత పరామర్శ
- అసోంలో బీజేపీకి షాక్.. కూటమి నుంచి వైదొలగిన బీపీఎఫ్
- లారీ దగ్ధం.. తప్పిన ప్రమాదం
- పార్టీని మనం కాపాడితే పార్టీ మనల్ని కాపాడుతుంది: మంత్రులు
- పని చేసే పార్టీని, వ్యక్తులను గెలిపించుకోవాలి
- బుల్లెట్ 350 మరింత కాస్ట్లీ.. మరోసారి ధర పెంచిన ఎన్ఫీల్డ్
- మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు
- వీడియో : యాదాద్రిలో వైభవంగా చక్రతీర్థం
MOST READ
TRENDING