శనివారం 31 అక్టోబర్ 2020
Suryapet - Sep 26, 2020 , 01:50:43

20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, 2క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, 2క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

మిర్యాలగూడ రూరల్‌ : అక్రమంగా నిల్వ  రేషన్‌  సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికను మిర్యాలగూడ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. రూరల్‌ ఎస్‌ఐ  పరమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుర్యాతండాకు చెందిన ధనావత్‌ శ్రీను రేషన్‌ లబ్ధిదారుల నుంచి బియ్యం  చేసి మైసమ్మకుంటతండాకు చెందిన ధనావత్‌ వాల్యానాయక్‌ ఇంట్లో నిల్వ   సమాచారం మేరకు శుక్రవారం వాల్యా ఇంట్లో సోదా చేయగా.. 40 బస్తాల (20 క్వింటాళ్ల) బియ్యం దొరికాయి.  తాసిల్దార్‌  బియ్యం స్వాధీనపరిచారు. అదేవిధంగా,  ఇంట్లో తండాకు చెందిన బాణావత్‌ నర్సింహ నిల్వ ఉంచిన 200 కిలోల నల్లబెల్లం, కిలోన్నర పటికను పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.