మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 15, 2020 , 01:01:30

కేసుల దర్యాప్తులో పారదర్శకంగా వ్యవహరించాలి

కేసుల దర్యాప్తులో పారదర్శకంగా వ్యవహరించాలి

  • విధుల్లో నిర్లక్ష్యం వద్దు
  • హుజూర్‌నగర్‌, పెన్‌పహాడ్‌ పోలీస్‌స్టేషన్లలో అర్ధరాత్రి 
  •   ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ భాస్కరన్‌

హుజూర్‌నగర్‌ రూరల్‌ : సూర్యాపేట జిల్లా  బాస్‌ శనివారం అర్ధరాతి హుజూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. నేర ప్రవృత్తిగల వ్యక్తుల వివరాలు, స్టేషన్‌ రికార్డ్స్‌,  షీట్స్‌, తరుచూ  వ్యాపారాలకు పాల్పడుతున్న వారి వివరాలను ఎస్పీ భాస్కరన్‌ పరిశీలించారు. ఱెకమ వ్యాపారాలపై తరచూ వస్తున్న ఫిర్యాదులపై తీసుకున్న చర్యల  ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ  ఆర్థిక నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ సిబ్బందికి సూచించారు. పీడీఎస్‌ బియ్యం, జూదం, లిక్కర్‌ అక్రమ రవాణా వంటి నేరాల్లో పట్టబడితే వెంటనే బైండోవర్‌ చేయాలన్నారు.  నిర్లక్ష్యం వహించినా, అక్రమ వ్యాపారులకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.  logo