సూప్ అంటే వేడిగానే ఉంటుందా.. సమ్మర్ స్పెషల్ చల్లచల్లని సూపులు వచ్చేశాయ్!!
Summer Special Soup | సూప్ అంటే వేడివేడిగా పొగలు కక్కుతూ కవ్వించాలన్న నియమమేం లేదు. అసలే ఎండాకాలం. మండే ఎండలో వేడివేడి సూప్ తాగడమూ ఓ సవాలే. అయితే ఇప్పుడు సూప్‌లను చల్లచల్లగా కూడా తాగేయవచ్చు. రకరకాల కాంబినేషన్లు, ఫ్లేవర్లతో నోరూరించే సూపులను చల్లగా వడ్డిస్తున్నాయి రెస్టారెంట్లు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కుకుంబర్, అవకాడో, మింట్, పాలకూర, బీట్రూట్ వంటి తాజా కూరగాయలతో చేసే సూప్‌లను చల్లగా తాగినా పోషకాల్లో తేడా ఉండదు. అందుబాటులో ఉండే టమాట, పుచ్చకాయ, దోస వంటి తాజా కూరగాయలు, పండ్లతో వీటిని ఇంట్లోనే చేసుకోవచ్చు.

Read More :
Buddha Diet | బౌద్ధులు తినే భోజనం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!!”
“Food Storage Tips | ఎండాకాలంలో ఆహార పదార్థాలు తొందరగా పాడవ్వద్దంటే ఇలా చేయండి”
Healty Food | ఈ ఫుడ్ తింటే పదేండ్లు అధికంగా బతకొచ్చు!!”
Summer Food | సమ్మర్లో ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Food
- soup
- summer special
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

