Millet ( Ragi ) Modak | అవార్డులు గెలుచుకున్న కొత్త ఫుడ్.. రాగి మోదక్
Millet ( Ragi ) Modak | ప్రస్తుతం ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసమే అందరి ఆరాటం. ఆరోగ్యవంతమైన రుచుల జాబితాలో మొదటి స్థానంలో నిలుస్తాయి చిరుధాన్యాలు. వీటివల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు. అందులోనూ రాగులు బలవర్ధకమైన ఆహారం. శరీరానికి కావలసినంత ఐరన్ రాగుల ద్వారా సమకూరుతుంది. అందుకే రాగులతో చేసిన దోశ, ఇడ్లీ, సంకటి, రొట్టె వంటి వంటలకు మంచి ఆదరణ లభిస్తున్నది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023లో భాగంగా రాగి మోదక్, సలాడ్, తీపి పొంగల్ నేషనల్ మిల్లెట్ రెసిపీ అవార్డులు దక్కించుకున్నాయి. మిల్లెట్స్ కలినరీ కార్నివాల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి ఈ అవార్డులు ప్రకటించారు.
Read More :
“మిథిల ప్రాంతంలో మాత్రమే దొరికే వీటి స్పెషాలిటీ ఏంటి? ఇవి ఎందుకంత ప్రత్యేకం?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

