మళ్లీ పాతరోజులొచ్చాయి.. ఛాయ్ నుంచి బిర్యానీ దాకా అన్నింటికీ మట్టి పాత్రలను వాడేస్తున్నారు
Matka Bowl | మట్టిపాత్రల్లో వంట పూర్వం నుంచీ వస్తున్న సంప్రదాయమే. ఇప్పటికీ పల్లెల్లో మట్టిపాత్రలు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా మట్టిపాత్రల వాడకం మరోసారి పుంజుకుంది. మట్టికుండల్లో నింపిన నీళ్లు, మట్టిపాత్రల్లో వండిన వంటలు ఆరోగ్యానికి మంచివని నిపుణులు కూడా చెబుతున్నారు.
మట్టిపాత్రల్లో వండివార్చిన చేపలకూర, పులుసుకు నగరాల్లోనూ మంచి గిరాకీ ఉంటున్నది. మట్కా చాయ్, మట్కా పిజ్జా, మట్కా బిర్యానీ (కుండ బిర్యానీ), మట్కా దోశ, మట్కా ఐస్‌క్రీమ్, మట్కా బాసుందీ.. ఇలా ఒకటేమిటి, అన్ని ఆహార పదార్థాలూ మట్టిపాత్రల్లో వండి వారుస్తున్నారు. ఆధునిక కిచెన్లలోనూ అందంగా అమరిపోయేలా కుక్కర్లు, పాన్లు, గ్లాసులు, కడాయిలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
Read More :
“Neem Wood | మీ వంటింట్లో వేప చెక్క ఉందా?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

