ఢిల్లీ: ఆక్లాండ్ ఏఎస్బీ ఇంటర్నేషనల్ క్లాసిక్ టోర్నీలో భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ, అల్బనో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది.
పురుషుల డబుల్స్ సెమీస్లో బాంబ్రీ-ఒలివెట్టి జోడీ 3-6, 6-1, 5-10తో మెక్టిక్-వీనస్చేతిలో ఓడింది.