Home
Sports
Young Shuttler Tanvi Sharma Has Reached The Semi Finals Of The Vietnam Open Super 100 Badminton Tournament
సెమీస్‌లో తన్వి
వియత్నాం ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో యువ షట్లర్ తన్వి శర్మ సెమీఫైనల్స్‌కు చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ తన్వి 21-18, 15-21, 21-14తో మరో భారత ప్లేయర్ మాళవిక బన్సోద్‌ను ఓడించిన ఆమె సెమీస్‌కు క్వాలిఫై అయింది.
ఢిల్లీ: వియత్నాం ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో యువ షట్లర్ తన్వి శర్మ సెమీఫైనల్స్‌కు చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ తన్వి 21-18, 15-21, 21-14తో మరో భారత ప్లేయర్ మాళవిక బన్సోద్‌ను ఓడించిన ఆమె సెమీస్‌కు క్వాలిఫై అయింది. మూడో సీడ్ ఇషారాణి బరూహ్.. 21-15, 21-18తో హువాంగ్ చింగ్ పింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచి లాస్ట్-4కు చేరింది.
సెమీస్‌లో ఆమె భారత్‌కే చెందిన రక్షిత శ్రీతో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్.. 28-26, 21-12తో సహచర షట్లర్ సరస్వత్ను ఓడించి సెమీస్‌కు చేరాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

