Home
Sports
Young Indian Shuttler Ashmita Chaliha Reaches The Quarter Finals Of The French Open Badminton Tournament Following A Series Of Sensational Victories
చాలిహా సంచలనం
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ అష్మిత చాలిహా సంచలన విజయాలతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా.. పీవీ సింధు కూడా ముందంజ వేసింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి చాలిహా గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 21-19, 21-18తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానే యమగూచి (జపాన్)ని ఓడించి ఔరా అనిపించింది. మరో మ్యాచ్‌లో సింధు 21-12, 21-16తో రికో గుంజి (జపాన్)ను చిత్తు చేసింది.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ అష్మిత చాలిహా సంచలన విజయాలతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా.. పీవీ సింధు కూడా ముందంజ వేసింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి చాలిహా గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 21-19, 21-18తో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానే యమగూచి (జపాన్)ని ఓడించి ఔరా అనిపించింది. మరో మ్యాచ్‌లో సింధు 21-12, 21-16తో రికో గుంజి (జపాన్)ను చిత్తు చేసింది. కానీ తన్వి శర్మ.. ప్రపంచ నంబర్ వన్, అన్ సే యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడగా.. పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

