బ్యాంకాక్: అండర్-19 ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యు వ బాక్సర్లు సాగర్, హర్ష్ శుభారంభం చేశారు. శనివారం జరిగిన పురుషుల 55 కిలోల విభాగంలో సాగర్, 60 కిలోల కేటగిరీలో హర్ష్ తొలి రౌండ్ బౌట్‌ను గెలుచుకున్నారు. కానీ విశ్వనాథ్ సురేశ్ (50 కిలోలు), ప్రీతి మాలిక్ (65 కి.) ఓటముల పాలయ్యారు. మహిళల విభాగంలో దేవిక (51 కి.) సైతం అపజయం పాలైంది.