Home
Sports
Young Archers Simranjeet Kaur And Sahil Jadhav Have Entered The Medal Race At Stage 2 Of The Archery World Cup
సెమీస్‌కు సిమ్రన్‌జీత్
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో యువ ఆర్చర్లు సిమ్రన్‌జీత్ కౌర్, సాహిల్ జాదవ్ పతక రేసులోకి వచ్చారు. శుక్రవారం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్స్‌లో సిమ్రన్‌జీత్.. 6-0తో చైనీస్ తైపీకి చెందిన ఫొంగ్ యు ఝును చిత్తుగా ఓడించి సెమీస్ చేరింది.
షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో యువ ఆర్చర్లు సిమ్రన్‌జీత్ కౌర్, సాహిల్ జాదవ్ పతక రేసులోకి వచ్చారు. శుక్రవారం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్స్‌లో సిమ్రన్‌జీత్.. 6-0తో చైనీస్ తైపీకి చెందిన ఫొంగ్ యు ఝును చిత్తుగా ఓడించి సెమీస్ చేరింది. ఆదివారం జరిగే సెమీస్‌లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ చెయాంగ్ (కొరియా)తో తలపడనుంది.
భారత్ భారీ ఆశలు పెట్టుకున్న కాంపౌండ్ విభాగంలో టాప్ ఆర్చర్లంతా విఫలమైనప్పటికీ సాహిల్ జాదవ్ మాత్రం సత్తాచాటాడు. క్వార్టర్స్‌లో సాహిల్.. ఆస్ట్రియాకు చెందిన నికో వీనర్ను షూటాఫ్‌లో ఓడించి సెమీస్‌కు అర్హత సాధించాడు. ఇద్దరు 147 పాయింట్లు స్కోరు చేయగా షూటాఫ్‌లో సాహిల్ 10-9తో ప్రత్యర్థిని ఓడించి పతక రేసులో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

