భారత యువ ఆర్చర్ సాహిల్ జాదవ్ ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2లో సత్తాచాటాడు. తన కెరీర్లో రెండో వరల్డ్ కప్ ఆడుతున్న ఈ మహారాష్ట్ర కుర్రాడు.. మెన్స్ కాంపౌండ్ విభాగంలో కాంస్యంతో మెరిశాడు.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో యువ ఆర్చర్లు సిమ్రన్‌జీత్ కౌర్, సాహిల్ జాదవ్ పతక రేసులోకి వచ్చారు. శుక్రవారం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్స్‌లో సిమ్రన్‌జీత్.. 6-0తో చైనీస్ తైపీకి చె�