మంగళవారం 26 జనవరి 2021
Sports - Dec 15, 2020 , 21:05:16

మహిళల వరల్డ్‌కప్‌-2022 షెడ్యూల్‌ వచ్చేసింది..!

మహిళల వరల్డ్‌కప్‌-2022 షెడ్యూల్‌ వచ్చేసింది..!

దుబాయ్‌: మహిళల క్రికెట్‌ ప్రపంచ కప్‌-2022 షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. న్యూజిలాండ్‌ వేదికగా 2022 మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 3 మధ్య జరగనుంది. 31 రోజుల పాటు 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూజిలాండ్‌లోని ఆరు నగరాలు ఆక్లాండ్‌, టౌరంగా, హామిల్టన్‌, వెల్లింగ్టన్‌, క్రైస్ట్‌చర్చ్‌, డునెడిన్‌  మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తాయి.  కివీస్‌, క్వాలిఫయర్‌ టీమ్‌ల మధ్య మార్చి 4న టౌరంగా వేదికగా ఆరంభ మ్యాచ్‌ జరగనుంది. ఇదే వేదికలో భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు తమ మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయి. 

ఇవి కూడా చ‌ద‌వండి:

శృంగారం వల్ల కలిగే ప్రయోజనాలివే..!

కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను ఇలా కాపాడుకోండి


logo