అహ్మదాబాద్: భారత స్పిన్నర్లు చెలరేగిపోతున్నారు. అహ్మదాబాద్ పిచ్‌పై విండీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తొలి టెస్టు(India vs West Indies) మూడో రోజు ఉదయమే భారత స్పిన్నర్ల ధాటికి వెస్టిండీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి 66 పరుగులు మాత్రమే చేసి అయిదు వికెట్లు కోల్పోపోయింది. రవీంద్ర జడేజా ఇప్పటికే మూడు వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్, సిరాజ్‌లు ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియాకు 286 రన్స్ లీడ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే వెస్టిండీస్ ఇంకా 220 రన్స్ వెనుకబడి ఉన్నది.
That will be Lunch on Day 3️⃣
3️⃣ wickets for Ravindra Jadeja 👌
1️⃣ wicket each for Kuldeep Yadav and Mohd. Siraj 👏#TeamIndia are 5️⃣ wickets away from winning the first #INDvWI Test 💪Scorecard ▶️ https://t.co/MNXdZceTab@IDFCFIRSTBank pic.twitter.com/5zXp1446sP
— BCCI (@BCCI) October 4, 2025