దివ్యాంగ అభిమానికి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ.. వీడియో
మొహాలీ: విరాట్ కోహ్లీకి అభిమానులు ఎక్కువే. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ విజయం తర్వాత విరాట్ కోహ్లీ తన జెర్సీని ఓ దివ్యాంగ అభిమానికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వందో టెస్టు ఆడిన కోహ్లీ.. ఆదివారం మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ బస్సు ఎక్కే సమయంలో అక్కడ ఉన్న అతని అభిమాని ధరమ్వీర్ పాల్‌కు తన జెర్సీని బహుమతిగా ఇచ్చేశాడు. ఇక సోషల్ మీడియాలో కోహ్లీపై ప్రశంసలు కురుస్తున్నాయి. కోహ్లీ తనకు జెర్సీని గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని ధరమ్వీర్ తన ట్విట్టర్లో షేర్ చేశాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ 45 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
Wow it's great day my life @imVkohli he's 100th test match he's gifts me t shirts wow 😲 #viratkholi #ViratKohli100thTest #KingKohli pic.twitter.com/mxALApy89H
— dharamofficialcricket (@dharmveerpal) March 6, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

