విజయ్ శంకర్ వీడ్కోలు
భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఐపీఎల్,దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొత్త అవకాశాలకు తోడు మరింత క్రికెట్ ఆడాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శంకర్ స్పష్టం చేశాడు. తమిళనాడుకు చెందిన ఈ 35 ఏండ్ల ఆల్‌రౌండర్ గత దేశవాళీ సీజన్లో త్రిపుర తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
న్యూఢిల్లీ : భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఐపీఎల్,దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొత్త అవకాశాలకు తోడు మరింత క్రికెట్ ఆడాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శంకర్ స్పష్టం చేశాడు. తమిళనాడుకు చెందిన ఈ 35 ఏండ్ల ఆల్‌రౌండర్ గత దేశవాళీ సీజన్లో త్రిపుర తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2018-19 మధ్య కాలంలో టీమ్ఇండియాకు శంకర్12 వన్డేలు, 9 టీ20ల్లో ఆడాడు.
ముఖ్యంగా 2019 వన్డే ప్రపంచకప్‌లో శంకర్ అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంబటి రాయుడును పక్కకు పెడుతూ సెలెక్టర్లు ‘త్రీడీ’ ప్లేయర్ అంటూ శంకర్‌ను ఎంపిక చేశారు. ఐపీఎల్లో శంకర్ చెన్నై సూపర్‌కింగ్స్(2014, 15), సన్‌రైజర్స్ హైదరాబాద్(2017, 19, 21), ఢిల్లీ క్యాపిటల్స్(2018), గుజరాత్ టైటాన్స్(2022-24) ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

