IPL | భారత్ బయట ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లు!
ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లు భారత్ బయట జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు శనివారం షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో లీగ్ నిర్వహణపై త్వరలో స్పష్టత రానుంది.
IPL | న్యూఢిల్లీ: ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లు భారత్ బయట జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు శనివారం షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో లీగ్ నిర్వహణపై త్వరలో స్పష్టత రానుంది. అయితే ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ విడుదల కాగా, మలి షెడ్యూల్ ఎన్నికలను అనుసరించి ఐపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోనుంది. ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల పాస్ట్పోర్ట్లు తీసుకుని వీసాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఈ సారి ఐపీఎల్ విదేశాల్లో జరిగే చాన్స్ ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

