టీ20 ఫార్మాట్‌కు తిరుగులేదు.. అశ్విన్
క్రికెట్లో టీ20 ఫార్మాట్‌కు తిరుగులేదని, వన్డేల భవిష్యత్తు ఎలా ఉంటుందో మాత్రం చేప్పలేమని భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు టీ20 ఫార్మాట్ ఒక్కటే సరైన మార్గమన్నాడు.
న్యూఢిల్లీ: క్రికెట్లో టీ20 ఫార్మాట్‌కు తిరుగులేదని, వన్డేల భవిష్యత్తు ఎలా ఉంటుందో మాత్రం చేప్పలేమని భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు టీ20 ఫార్మాట్ ఒక్కటే సరైన మార్గమన్నాడు. ఆగస్టులో మొదలయ్యే యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈపీటీఎల్)లో డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు అశ్విన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఈ ఆటను గ్లోబల్ స్పోర్ట్‌గా మార్చేందకు ఈపీటీఎల్ కూడా దోహదం చేస్తుందన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

