HomeSportsThe Syed Mushtaq Ali T20 Tournament Is All Set For A Title Fight
ముంబై x మధ్యప్రదేశ్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ముంబై, మధ్యప్రదేశ్ మధ్య ఫైనల్ జరుగనుంది.
బెంగళూరు: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ముంబై, మధ్యప్రదేశ్ మధ్య ఫైనల్ జరుగనుంది. టోర్నీలో ఇరు జట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాయి.
రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను అలరించనుంది.