Home
Sports
The Indian Team Will Be Led By Savita Punia In The Five Nation Womens Hockey Tournament To Be Held From The 15th Of This Month
సవిత సారథ్యంలో..
ఈ నెల 15 నుంచి జరగనున్న ఐదు దేశాల మహిళ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు సవిత పునియా సారథ్యంలో బరిలోకి దిగనుంది.
న్యూఢిల్లీ: ఈ నెల 15 నుంచి జరగనున్న ఐదు దేశాల మహిళ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు సవిత పునియా సారథ్యంలో బరిలోకి దిగనుంది. జర్మనీ, ఐర్లాండ్, స్పెయిన్, బెల్జియం పాల్గొంటున్న ఈ టోర్నీలో కోసం భారత హాకీ సమాఖ్య శుక్రవారం 22 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
స్పెయిన్ వేదికగా జరుగనున్న ఈ టోర్నీ కోసం అనుభవజ్ఞులు, యంగ్ ప్లేయర్లతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు భారత కోచ్ షాప్మన్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ప్రతీ సిరీస్ ముఖ్యమైందేనని కోచ్ అన్నాడు. గోల్ కీపర్ సవితతో పాటు జట్టులో వందన కటారియా, నిక్కీ, ఉదిత, గుర్జీత్, సలీమ, నేహా, నవ్నీత్, జ్యోతి, దీపిక, షర్మిల చోటు దక్కించుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

