కాలిఫోర్నియా: యూఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత జోడీ పుల్లెల గాయత్రి -ట్రీసా జాలీ ప్రిక్వార్టర్స్ చేరింది.
బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి ద్వయం 21-12, 14-21, 21-13తో పౌలా లోపెజ్-లుసియా రోడ్రిగ్జ్ (స్పెయిన్)ను ఓడించింది.