Home
Sports
The Equestrian Challenge Tournament Is Set To Take Place Starting This Month On The 15thunder The Aegis Of The Hyderabad Polo And Riding Club
రేపటి నుంచి హెచ్పీఆర్సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్
హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ) ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ టోర్నీ జరగనుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ) ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ టోర్నీ జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో రాష్ట్రంలోని హార్స్ రైడర్లు హ్యాక్స్, డ్రెస్సేజ్, షో జంపింగ్ విభాగాలలో తలపడనున్నాని క్లబ్ ప్రెసిడెంట్ చైతన్య కుమార్ తెలిపారు.
ఓపెన్ కేటగిరీలో 80 సెంమీ., 90 సె.మీ, 105 సె.మీ షో జంపింగ్ విభాగాల్లో జూనియర్ నుంచి సీనియర్ ఏజ్ గ్రూప్ రైడర్లు తమ సత్తా చాటుకునేందుకు ఇది మంచి వేదిక అవుతుందన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

