ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సమరానికి నేటి నుంచి తెరలేవనుంది. క్రికెట్లో అగ్రశ్రేణి జైట్లెన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నవంబర్ 21 నుంచి 2026 జనవరి దాకా అభిమానులకు పసందైన టెస్టు క్రికెట్ విందును అందించేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి.
2010-11 నుంచి ఆసీస్ గడ్డపై కంగారూలను ఓడించని ఇంగ్లండ్.. బజ్‌బాల్ ఆటతో అయినా ఆ ముచ్చటను తీర్చుకుంటుందా? అన్నది ఆసక్తికరం!