హైదరాబాద్, ఆట ప్రతినిధి: హర్యానాలోని భివాని వేదికగా ఈనెల 23-26 మధ్య జరిగిన 37వ జూనియర్ నేషనల్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ 2024-25 పోటీలలో తెలంగాణ రజతం సాధించింది.
బాలికల విభాగంలో కేరళ జట్టు స్వర్ణం దక్కించుకోగా తెలంగాణ నెట్‌బాల్ టీమ్ సిల్వర్ గెలిచింది. హర్యానా మూడో స్థానంలో నిలిచింది.