Sajida Shaik | హైదరాబాద్, ఆట ప్రతినిధి: కృష్ణా రివర్ స్విమ్మింగ్ పోటీల్లో తెలంగాణ స్విమ్మర్ షేక్ సాజిదా కాంస్య పతకం సాధించింది.
విజయవాడ వేదికగా కృష్ణా నదిలో జరిగిన ఈ పోటీల్లో సాజిదా 1.25 కిలోమీటర్ల దూరాన్ని 32 నిమిషాల 52 సెకన్లలో ఈది మూడో స్థానంలో నిలిచింది.